4.2.25

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

                                                    


హీరో మోటో కార్ప్ కంపెనీ సోమవారం రూ.1.20 లక్షలు విలువైన హీరో డెస్టినీ వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది. 

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించి ఆ సంస్థ ప్రతినిధి శ్రీ నవజ్యోత్ శంకర్ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు తాళాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

No comments :
Write comments