తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.
- ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
- ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
- ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
- ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
- ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
- ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
- ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.

No comments :
Write comments