30.3.25

శ్రీ విశ్వావ‌సు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


 

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరిం


చుకుని తిరుమల తిరుపతి దేవస్థానముల ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవో శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం భక్తులకు, ఉద్యోగులకు, అర్చ‌కుల‌కు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన తెలుగు సంవత్సరాదిని ఉత్సాహంగా జరుపుకోవాలని, శ్రీ పద్మావతీ వేంకటేశ్వరుల ఆశీస్సులతో భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

No comments :
Write comments