11.4.25

టీటీడీకి 100 సైకిళ్లు విరాళం




తిరుమల శ్రీవారికి గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళంగా అందజేసింది.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇన్ ఛార్జ్ డిఐ శ్రీ హరి బాబు పాల్గొన్నారు.

No comments :
Write comments