6.4.25

భద్రాచలంలో శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు


















 భద్రాచలంలో శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు

No comments :
Write comments