25.4.25

టీటీడీకి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విరాళం




మహారాష్ట్రకు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.1.40 లక్షలు విలువైన బిగాస్ సి12 మాక్స్ 3.0 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను టీటీడీకి విరాళంగా అందించింది.

ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గుప్తా స్కూట‌ర్ తాళాలు అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం పాల్గొన్నారు.

No comments :
Write comments