
శ్రీ సీతా రాముల కల్యాణంలో దాదాపు 70 వేల మంది భక్తులు
ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణంలో దాదాపు 70 వేల మంది భక్తులు పాల్గొని వీక్షించారు. టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు చేసిన ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి...