.jpg)
మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.- మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.- మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.- మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు...