
అణగారిన వర్గాల ఆత్మబంధువు డా|| బి.ఆర్.అంబేద్కర్ : ప్రముఖ న్యాయ నిపుణులు శ్రీ శ్రీకాంత్
అణగారిన వర్గాల ఆత్మ బంధువు డా|| బి.ఆర్.అంబేద్కర్ అని భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించి అందరికి సమాన అవకాశాలు కల్పించిన మహానుభావుడని, దళితులు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలకు కూడా ఉన్నత అవకాశాలు కల్పించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని హైదరాబాద్ కు...